6400 special buses for Sankranthi festival APSRTC MD | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) కూడా ప్రయాణికులకు మంచివార్త అందించింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికోసం 6400 ప్రత్యేక బస్సులు నడపున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

#APSRTC
#SankrathiFestival
#APspecialBusses
#DwarakaTirumalarao
#Andhrapradesh